A2Z सभी खबर सभी जिले की

విజయనగరంలో ఆరు కార్పొరేట్ స్కూళ్ల మూసివేతకు కలెక్టర్ ఆదేశం

 

 

 

ఉచిత ప్రవేశాలను నిరాకరిస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై జిల్లా కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. ఆర్టీఈ చట్టం ప్రకారం ఉచిత ప్రవేశాలను అమలు చేయని బీసెంట్, సన్ స్కూల్, భాష్యం, డిల్లీ పబ్లిక్ స్కూల్తో సహా ఆరు పాఠశాలలను మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ ఆదేశాలతో అధికారులు వెంటనే చర్యలు చేపట్టి, సంబంధిత పాఠశాలలపై తనిఖీలు ప్రారంభించారు. ఈ చర్యలు విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించిన పాఠశాలలకు గట్టి హెచ్చరికగా నిలుస్తున్నాయి

Related Articles

Show More
Back to top button
error: Content is protected !!