A2Z सभी खबर सभी जिले की

విశ్రాంత హోం గార్జుకు చేయూత చెక్కు అందజేసిన ఎస్పీ

ఇటీవల జిల్లా పోలీస్‌ శాఖలో హోం గార్డుగా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేసిన హోం గార్డు సుందరరావుకు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ వకుల్‌ జిందల్‌ రూ. 3.25 లక్షల చెక్కును గురువారం అందజేశారు. జిల్లాలో పనిచేస్తున్న హోం గార్డుల ఒక్క రోజు వేతనాన్ని చేయూతగా అందించడం గొప్ప విషయమని ఎస్పీ కొనియాడారు.
ఇలాంటి కార్యక్రమాలతో ఉద్యోగుల్లో ఐకమత్యం పెరుగుతుందన్నారు.

Show More
Check Also
Close
Back to top button