A2Z सभी खबर सभी जिले की

ఎస్పీతో హోంగార్డ్స్‌ ఇన్‌ఛార్జ్‌ కమాడెంట్‌ భేటీ

 విశాఖపట్నం రీజియన్‌ హోంగార్డ్స్‌ ఇన్‌ఛార్జ్‌ కమాండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన టి.ఆనందబాబు విజయనగరంలో గురువారం పర్యటించారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందల్‌ను తన కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. అనంతరం హోంగార్డుల విధులు, ఇతర కార్యక్రమాల నిర్వహణ, తదితర అంశాలపై చర్చించారు.

Show More
Back to top button
error: Content is protected !!