A2Z सभी खबर सभी जिले कीUncategorizedअन्य खबरे

డీసీసీబీ ఛైర్మన్‌గా కిమిడి నాగార్జున ప్రమాణస్వీకారం

 

వజయనగరం డీసీసీబీ ఛైర్మన్‌గా కిమిడి నాగార్జున ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. జిల్లా కేంద్రంలోని పూల్‌బాగ్‌ కాలనీలో ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు.

ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రులు కొండపల్లి శ్రీనివాస్‌, గుమ్మడి సంధ్యారాణి, మాజీ కేంద్రమంత్రి అశోక గజపతిరాజు, జిల్లాలోని ఎమ్మెల్యే లందరూ హాజరయ్యారు. టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై నాగార్జునకు అభినందనలు తెలియజేశారు.

Related Articles
Show More
Back to top button
error: Content is protected !!