A2Z सभी खबर सभी जिले की

రోడ్డెక్కిన ఉపాధ్యాయులు….

ఎస్ జి టి ఉపాధ్యాయుల బదిలీలు ఆఫ్ లైన్ లో మాన్యువల్ గా జరపాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ను ముట్టడించిన ఉపాధ్యాయులు.
మంత్రి లోకేష్ తో చర్చల ఒప్పందం ను ఉల్లంఘించారని ఆందోళన.
ఆన్లైన్ విధానం లో వెబ్ కౌన్సిలింగ్ ను వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయులు….

Show More
Back to top button
error: Content is protected !!