A2Z सभी खबर सभी जिले की

సిరాజ్‌ బ్యాంక్‌ లావాదేవీలు, కాల్‌ డేటా సేకరణ

విజయనగరానికి చెందిన ఉగ్రవాద సానుభుతిపరుడు సిరాజ్‌ కార్యకలాపాలపై NIA దర్యాప్తు కొనసాగుతోంది.
రెండు రోజులుగా విజయనగరంలోనే ఉంటున్న NIA ఆఫీసర్లు… అతని కుటుంబ సభ్యులు, బ్యాంక్‌ లావాదేవీలు, సెల్‌ ఫోన్స్‌ వినియోగం, కాల్‌ డేటాను సేకరించారు. సిరాజ్‌కు 10 బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు. మరో నిందితుడు సయ్యద్‌ గురించి పూర్తి వివరాలు సేకరించారు. సిరాజ్‌, సయ్యద్‌ కస్టడీపై తీర్పుని నిన్న కోగ్టు రిజర్వ్‌ చేసింది.

Show More
Check Also
Close
Back to top button