A2Z सभी खबर सभी जिले की

నకిలీ స్టిక్కర్ల ఆటకట్టు: పోలీస్, ప్రెస్, అడ్వకేట్ బోర్డులపై సర్కార్ ఉక్కుపాదం!

 

వాహనాలపై పోలీస్, ప్రెస్, అడ్వకేట్ వంటి వివిధ హోదాల స్టిక్కర్ల వినియోగంపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. అనధికారికంగా ప్రభుత్వ చిహ్నాలు, జెండాలు, వృత్తి పేర్లు వాడితే చర్యలు తప్పవని ఐ అండ్ పిఆర్ స్పెషల్ కమిషనర్ ప్రియాంక ఆదేశాలు జారీ చేశారు. నంబర్ ప్లేట్లపై ఎలాంటి రాతలు ఉండకూడదని హెచ్చరించారు. అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై ‘ప్రెస్’ అనే పదాన్ని ఉపయోగించాలన్నారు.

Related Articles
Show More
Back to top button
error: Content is protected !!