A2Z सभी खबर सभी जिले की

చిన్న శ్రీనును కలిసిన జమ్ము గ్రామస్థులు

విజయనగరంలోని జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావును గుర్ల మండలం జమ్ము గ్రామ ప్రజలు బుధవారం కలిశారు. ఇటీవల దుర్గాదేవి అనుపోత్సవంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరిపై లాఠీ ఛార్జ్‌ కూడా జరిగింది. తమ వారిపై ఎదురు కేసులు పెట్టి అరెస్ట్‌లు చేశారని పలువురు చిన్న శ్రీను ఎదుట వాపోయారు. అండగా ఉంటామని జడ్పీ ఛైర్మన్‌ భరోసా కల్పించారు.

Show More
Back to top button
error: Content is protected !!