A2Z सभी खबर सभी जिले की

ఈనెల 24,25 & 26న పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ స్పెషల్‌ డ్రైవ్‌: కె.శ్రీనివాస్‌

 

 

 

 

Related Articles

విజయనగరం కంటోన్మెంట్‌, సిటీ పోస్ట్‌ ఆఫీస్‌ పరిధిలో గల పోస్టల్‌ సిబ్బందితో పోస్టల్‌ సూపరింటెండెంట్‌ కె.శ్రీనివాస్‌ సమావేశమయ్యారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలో భాగంగా ఇన్సూరెన్స్‌పై టాక్స్‌ తొలగించింది. దీంతో తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్‌ పొందే అవకాశం ఉన్నందున అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్‌ చేయాలని కోరారు.
ప్రజలందరూ స్పెషల్‌ డ్రైవ్‌లను ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Show More
Back to top button
error: Content is protected !!