A2Z सभी खबर सभी जिले की

అంగీకార్‌ విధానంపై అవగాహన ఉండాలి: vzm కమిషనర్‌

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన 2.0 పథకం అమలులో భాగంగా అంగీకార్‌ విధానంపై పట్ల ప్రతి ఒక్కరు చైతన్యం కావాలని విజయనగరం నగరపాలక సంస్థ కమిపనర్‌ పల్లి నల్లనయ్య, గృహ నిర్మాణ సంస్థ పి.డి జి. మురళీమోహన్‌ అన్నారు. సోమవారం ఈ మేరకు అంగీకార్‌ పోస్టర్లను వారు ఆవిష్కరించారు. అందరికీ సొంత ఇల్లు కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు.

Show More
Back to top button
error: Content is protected !!