A2Z सभी खबर सभी जिले की

విజయనగరంలో యోగాసనాల ప్రదర్శన…

విజయనగరంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద సోమవారం ఉదయం యోగాసనాల ప్రదర్శన నిర్వహించారు. డీఆర్టీఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కళ్యాణ్‌ చక్రవర్తి, మున్సిపల్‌ కమిషనర్‌ నల్లనయ్య తదితరులు యోగాసనాలను ప్రదర్శించారు. ప్రతి ఒక్కరు యోగా చేయడం అలవాటు చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో నగర యువత, ప్రజలు పాల్‌ న్నారు. 

Show More
Check Also
Close
Back to top button