విద్యల నగరమైన విజయనగరంలో ఉగ్ర కలకలం బాధాకరమైన విషయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం అన్నారు. ప్రజలు జాగృతితో జీవనం సాగించాలన్నారు.
సీరజ్ అనే వ్యక్తి ఉగ్ర కార్యక్రమాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విజయనగరంలో కొత్త వ్యక్తులు సంచరిస్తున్నారని, వారిపై పోలీసులు దృష్టిసారించాలని ప్రార న్నారు.

2 Less than a minute

