కడపలో ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న మహానాడు కార్యక్రమానికి విజయనగరం జిల్లా నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్తున్నారు. సోమవారం ఉదయం విజయనగరం, గుర్ల, గజపతినగరం, నెల్లిమర్ల, ఎస్.కోట, బొబ్బిలి, చీపురుపల్లి తదితర మండలాల నుంచి టీడీపీ శ్రేణులు బస్సుల్లో బయలుదేరారు.