
1.ప్రింట్ ఎలక్ట్రానిక్ సోషల్ డిజిటల్ మీడియా పరిస్ధితి మంత్రుల సబ్ కమిటీ పరిశీలన అంశాలు, మీడియా అక్రిడిటేషన్ రూల్స్ 2025 కి సంబంధించి పరీక్షించుట
2. భారత ప్రభుత్వం జారీచేసిన మార్గ దర్శకాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల లోతైన అధ్యయనం. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని అక్రిడిటేషన్ నిబంధనలను కూడ కలిపి చూడాలి.
3. మీడియాలో అర్హూలై జర్నలిస్టులకు అక్రిడేషన్ల సదుపాయం కల్పించడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడం.
4. మీడియా వేదికలపై కొత్తగా రూపాంతరం చెందిన డిజిటల్ మీడియాను దృష్టిలో పెట్టుకుని అక్రిడిటేషన్ నిబంధనలను సమీక్షించాలి.
5.డిజిటల్ ,సోషల్ మీడియాల్లోని ప్రముఖ వార్తా పోర్టల్లో యూట్యూబ్ ఛానళ్ళలో పని చేస్తున్న జర్నలిస్టులకు అక్రిడిటేషన్ మంజూరుకుగల అవకాశాలను పరిశీలించాలి.
6. సమగ్రమైన మీడియా అక్రిడిటేషన్ రూల్సు ను రూపొందింఛేందుకు ఈదిగువ సూచించిన అంశాలను పరిగణనలో ఉంచుకోవాలి
7. మంత్రుల సబ్ కమిటీ వీలైనంత త్వరగా తమ ప్రతిపాదనలను పంపాలి.
A రాష్ట్ర స్ధాయి మీడియా అక్రిడిటేషన్ కమిటీ(SMAC), జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటి(DMAC) పొందిక, కాలపరిమితి
B. రాష్ట్రస్ధాయి, జిల్లాస్ధాయి(SMAC/DMAC)లలో పాతినిధ్యం వహించే రిజిష్టర్డ్ యూనియన్లు, అసోసియేషన్ల పరిస్ధితులు.
C. వార్త పత్రికలు ఫ్రీరాడికల్స్ న్యూస్ ఏజెన్సీలు, ఫోటో ఏజెన్సీలు శాటిలైట్ న్యూస్ ఛానళ్ళు వార్త ప్రసారం చేసే కేబుల్ టీవీ ఛానళ్ళు కు అక్రిడిటేషన్ మంజూరుకు గల అర్హతలు.
D. ప్రతికా ప్రతినిధులు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులు ఫోటోగ్రాఫర్లు, కార్టుానిస్టులు ఎలక్ట్రానిక్ మీడియా అధికార మీడియా ప్రతినిధుల అర్హతలు.
E. సర్కూలేషన్ ఆధారంగాదినపత్రికలు, ఫిరాడికల్, శాటిలైట్ న్యూస్ ఛానళ్ళకు కేబుల్ టీవీ న్యూస్ ఛానళ్ళకు రాష్ట్రంలో వారికున్న కనెక్టివిటీ, వ్యూయర్ షిప్ అర్హతలు.
