ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర అభివృద్ధిని కాంక్షించి చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కలెక్టర్ అంబేడ్కర్ అన్నారు.
కలెక్టర్ ఛాంబర్‌లో UJF హ్యాండ్ బుక్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా UJF విశాఖ జిల్లా శాఖ అధ్యక్షుడు కే.రాము మాట్లాడుతూ జర్నలిస్టులు సామాజిక దృక్పథంతో సేవలందించాలనే సంకల్పంతో UJFను ఆవిష్కరించినట్లు కలెక్టర్‌కు వివరించారు.