A2Z सभी खबर सभी जिले की

తీరని నిరీక్షణకు తెర: బంగ్లాదేశ్ జైలు నుంచి 23 మంది భారత మత్స్యకారుల విడుదల!

 

బంగ్లాదేశ్లోని బాగర్ హట్ జైలు నుంచి 23 మంది భారతీయ మత్స్యకారులను ఆ దేశ ప్రభుత్వం విడుదల చేసింది. వీరిలో 9 మంది విజయనగరం జిల్లాకి చెందిన వారు ఉన్నారు. భారత్-బంగ్లా అధికారుల సమన్వయంతో విడుదల ప్రక్రియ పూర్తయ్యింది. అవసరమైన డాక్యుమెంటేషన్ను ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు జానకిరామ్ పూర్తి చేశారు. మత్స్యకారులు కుటుంబాలతో మాట్లాడి భావోద్వేగానికి గురయ్యారు.

Related Articles
Show More
Back to top button
error: Content is protected !!