
ఈ రోజు విజయనగరంలోని స్థానిక హుకుంపేటలో గల శ్రీ పైడితల్లి అమ్మ వారి సిరిమాను ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ , వైసీపీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త గౌ!! నీ!! *మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)* *కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ* పాల్గొని పైడితల్లి అమ్మవారిని దర్శించి అమ్మ వారికి పట్టువస్త్రంలను సమర్పించి ప్రత్యేక పూజలు జరిపి, ఆలయ పూజారి బంటుపల్లి వెంకట రావు అశ్వీర్వచనం తీసుకున్నారు.
తదనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పైడితల్లి అమ్మవారి ప్రసాదం ను భక్తులకు స్వయంగా పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక ముఖ్య నాయకులు,చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



