A2Z सभी खबर सभी जिले की

“జీఎస్టీ తగ్గుదలపై ప్రజలకు అవగాహన కల్పించాలి”

 

ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఎస్‌.రామ్‌ సుందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఛీఫ్‌ సెక్రటరీ కె.విజయానంద్‌ శుక్రవారం సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ… ఇంటింటికి వెళ్లి జీఎస్టీ తగ్గింపు, తగ్గింపు వలన జరిగే ఆదా గురించి ప్రజలకు వివరంగా తెలియజేయాలని ఆదేశించారు.

Related Articles
Show More
Back to top button