A2Z सभी खबर सभी जिले की

“పిల్లలకు ఇంటి నుంచే బాధ్యతలు నేర్పాలి”

 

 

 

పిల్లలకు ఇంటి నుంచే బాధ్యతలు నేర్పాలని, తల్లీదండ్రులే సంస్కారాన్ని నేర్పించి బయటకు పంపిస్తే చెడు పనులు చేయరని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ శైలజ పేర్కొన్నారు. విజయనగరం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో 8వ రాష్ట్రీయ పోషణ్‌ మాసోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు.
ఆడవారికి ఆపదలు పక్కనే పొంచి ఉంటాయని, తెలిసిన వారి నుంచే ఎక్కువ ముప్పు కలుగుతుందని అన్నారు.
ఆడవారి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలన్నారు.

Related Articles
Show More
Back to top button
error: Content is protected !!