A2Z सभी खबर सभी जिले की

అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులు: మంత్రి కొండపల్లి

సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. విశాఖలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ… జీఎస్టీ హేతుబద్ధీకరణతో ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు ఉపశమనం లభిస్తుందన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఎఈ పార్కులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహక అధికారులను నియమిస్తామన్నారు.

Show More
Check Also
Close
Back to top button