A2Z सभी खबर सभी जिले की

బడిని బాగు చేసిన బూడిపేట యువత

మండలంలోని బూడిపేట గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక పిల్లలు కూర్చోవడానికి కూడా ఇబ్బందిగా ఉన్న కారణంగా పాఠశాల మూతపడేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో గ్రామంలో యువత ముందుకు వచ్చి శ్రమదానంతో పాటు 52 వేల రూపాయలతో బాగు చేయించారు. అలాగే నలుగురు విద్యార్థులు ఉన్న బడిలో ఈ ఏడాది మరో 11 మంది విద్యార్థులను చేర్పించారు. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఈ పాఠశాలను తీర్చిదిద్దారు. ఇలా అన్ని గ్రామాల్లో ఉన్న యువత ఆదర్శం కావాలని కోరారు

Show More
Back to top button
error: Content is protected !!