
42వ డివిజన్ కామాక్షినగర్ లో.., 🔸లో వోల్టెజ్ సమస్య పరిష్కారించాలని, 🔸కామాక్షినగర్ చైతన్య స్కూల్ జోన్ వద్ద & అయ్యన్నపేట జంక్షన్ వద్ద స్పీడ్ బ్రేకర్లు వేయాలని, 🔸అయ్యన్నపేట చెరువు వద్దనున్న మున్సిపల్ కార్పొరేషన్ వాకింగ్ ట్రాక్ లో(పార్క్) వ్యాయమ పరికరాలు, పిల్లలు ఆడుకునే పరికరాలు సమకూర్చాలని మరియు 🔸వాకింగ్ ట్రాక్ కు శ్రీ పీవీజీ రాజు వాకింగ్ ట్రాక్ గాని వాకర్స్ ఉద్యమకారులు శ్రీ జె.ఎల్.తోషిని వాల్ పేరు పెట్టమని విజయనగరం గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి అధితి గజపతి విజయలక్ష్మి గారికి విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు త్యాడ రామకృష్ణారావు(బాలు)& జనసేన పార్టీ యువ నాయకులు లాలిశెట్టి రవితేజ వినతిపత్రం సపర్పించడం జరిగింది.
~త్యాడ రామకృష్ణారావు(బాలు)