A2Z सभी खबर सभी जिले की

వైఎస్సార్ సీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని పై మరో కేసు నమోదు.

అధికారంలో ఉన్న మూడేళ్లపాటు చంద్రబాబు, లోకేశ్లను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడారని, ఓ మహిళగా ఆ తిట్లు భరించలేకపోయానని ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజనప్రియ 2024లో విశాఖ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు

ఐటీ యాక్టు U/s 353(2), 352, 351(4) కింద అప్పటి సిఐ రమణయ్య కేసు నమోదు

ఈకేసు లో ఆదివారం కృష్ణా జిల్లా గుడివాడలోని కొడాలి నాని ఇంటికి వెళ్లిన త్రి టౌన్ పోలీసులు విచారణకు రావాలని 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ .    

Related Articles
Show More
Back to top button
error: Content is protected !!