A2Z सभी खबर सभी जिले की

ఆరు స్కూల్స్‌ను సీజ్‌ చేయండి: విజయనగరం కలెక్టర్‌

విజయనగరం జిల్లాలో పలు కార్పొరేట్‌ పాఠశాలలపై కలెక్టర్‌ అంబేడ్కర్‌ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యా హక్కు చట్టం ప్రకారం సీట్లు కేటాయించని ఆరు కార్పోరేట్‌ స్కూల్స్‌ను సీజ్‌ చేయాలని ఆదేశించారు.
ఈ మేరకు ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, భాష్యం, సన్‌, బిసెంట్‌ స్కూల్స్‌లో అధికారులు తనిఖిలు చేశారు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన వసతులు, ఇతర మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు.

Back to top button
error: Content is protected !!