A2Z सभी खबर सभी जिले की

బీసీ కాలనీ అభివృద్ధిపై చర్చ కార్యక్రమం

ఈరోజు సువాడ నారాయణరావు గారి ఇంటి వద్ద బీసీ కాలనీ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ లో బీసీ కాలనీ అభివృద్ధికై అనేక విషయాలు పై యాక్షన్ ప్లాన్ రెడీ చేయడం జరిగింది ముందుగా కమిటీ సభ్యులు అందరూ కలిసి చర్చించిన తర్వాత సోమవారం నాడు బీసీ కాలనీలో ఉన్న సమస్యలపై కలెక్టర్ గారికి కమిషనర్ గారికి లెటర్ రూపంలో సమస్యలు తెలియజేయాలని నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సువ్వాడ నారాయణరావు గారు వ్యవస్థాపక అధ్యక్షులు పత్తి గుల్ల వెంకట్రావు సెక్రెటరీ కిరాణా షాప్ శ్రీనివాస్ గారు ఉపాధ్యక్షులు కళ్యాణ శ్రీనివాస్ టైలర్ అప్పారావు పొట్నూరి ప్రసాద్ పవన్ శ్రీనివాస్ లెక్చర్ గోవింద పప్పల త్రినాథ్ విభూషణ్ పింటూ మహారాణా తదితరులు ఈ మీటింగ్ హాజరయ్యి తీర్మానం చేయడం జరిగింది

Show More
Back to top button
error: Content is protected !!