A2Z सभी खबर सभी जिले की

తల్లిని చంపేందుకు సహకరించిన కూతురు

మావన సంబంధాలు ఎంత దిగజారిపోతున్నాయో తెలిపేందుకు ఈ ఘటన నిదర్శనం. ఎస్‌.కోటలో ఈనెల 17న హత్యకు గురైన వెంటకలక్ష్మి కేసులో ఆమె కూతుర్ని(మైనర్‌) కూడా నిందితురాలిగా పోలీసులు నిర్ధారించారు. ప్రియుడితో పెళ్లికి నిరాకరించడంతో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. తల్లితో కలిసి బయటకు వెళ్లిన సమయంలో ప్రియుడు వెంటకలక్ష్మిపై కత్తితో దాడి చేస్తున్నా నిలువరించలేదు. ఇంటికి వచ్చి తల్లిని ఎవరో కిడ్నాప్‌ చేశారంటూ నాటకం ఆడింది.

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!