A2Z सभी खबर सभी जिले की

అనుమానిత వ్యక్తి

గర్ల్‌ మిస్సింగ్‌ కేసులో అనుమానిత వ్యక్తి :- పేరు, అడ్రస్‌ తెలియని మహిళ అడ్రస్‌: తెలియదు వయసు:-సుమారుగా 45-55 సం. లు ఎత్తు :- 5.3 అడుగులు రంగు :- చామనచాయ గుర్తించుటకు ధరించి ఉన్న దుస్తులు & వస్తువులు:
1). తెలుపు, ఆకుపచ్చ రంగు తో కూడిన చీర ధరించి ఉన్నది. 2).డార్క్‌ బ్రౌన్‌ కలర్‌ హ్యాండ్‌ బాగ్‌ భుజానికి ఉన్నది. 3).నలుపు రంగు బ్లూటూత్‌ మెడకు ఉన్నది, 4).తెలుపు రంగు చెప్పులు పాదాలకు తొడగబడిఉన్నవి.5).కళ్ళకు నలుపు రంగు కళ్ళజోళ్ళు కలవు.
పై అనుమానిత వ్యక్తి వివరములు ఎవరికైనా తలిసినిట్లయితీ’ వెంటనే సంప్రదించవలసిన ఫోన్‌ నెంబర్‌లు: అనకాపల్లి టౌన్‌ (| గారి నం.
9490737758 అనకాపల్లి టౌన్‌ ౩1 గారి నం. 9014145366 అనకాపల్లి టౌన్‌ 25 కంట్రోల్‌ నం. 9154879719 

Back to top button
error: Content is protected !!