
మే 16 నుండి జూన్ 2 వరకు సాధారణ బదిలీలకు అనుమతి
ఒకే చోట 5 ఏళ్ళు గడిచిన రాష్ట్ర ఉద్యోగులకు ఖచ్చితంగా బదిలీ చేయాలని ఆదేశాలు
పదోన్నతి పొంది ఒకే ప్రాంతంలో ఐదేళ్లు పూర్తి చేసిన బదిలీలు
ఐదేళ్ళు లోపు ఉన్న ఉద్యోగులకు వ్యక్తిగత విన్నపం మేరకు బదిలీలు
వచ్చే ఏడాది మే 31 లోపు రిటైర్మెంట్ ఉండే ఉద్యోగులకు బదిలీ నుండి మినహాయింపు
అంధులు ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత
మానసిక రుగ్మత ఉన్న పిల్లల తల్లిదండ్రుల కు వినతి మేరకు బదిలీల్లో ప్రాధాన్యత
ట్రైబల్ ఏరియాలో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం పని చేసిన ఉదిగులకు బదిలీల్లో ప్రాధాన్యత
మెడికల్ గ్రౌండ్ లో బాగంగా బదిలీల్లో వినతి మేరకు బదిలీ
వితంతు ఉద్యోగుల కు బదిలీల్లో వారి వినతి మేరకు ప్రాధాన్యత
స్పౌజ్ ఉద్యోగుల బదిలీ లో ఒకే చోట లేదా దగ్గరి ప్రాంతాల్లో బదిలీ చేసేలా ప్రాధాన్యత