A2Z सभी खबर सभी जिले की

డిఎస్సీ రిజల్ట్స్‌: స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌ది మన విజయనగరమే

ఈరోజు విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో దత్తిరాజేరు మండలం గడసాం గ్రామానికి చెందిన కడగల భవాని టి.జి.టి ప్రత్యేక భౌతిక శాస్త్రం విభాగంలో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంక్‌ సాధించారు. ప్రస్తుతం ఆమె మరడాం సచివాలయంలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. భర్త, తల్లిదండ్రులు, అత్త మామల సహకారం తనను ఈ స్థాయిలో నిలిపిందని ఆమె తెలిపారు. ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.

Show More
Check Also
Close
Back to top button