
విజయనగరం వినాయక నవరాత్రులు మొదలయ్యాయి దీంతో విజయనగరం పట్టణంలో వినూత్న వినాయక మండపాలు సందడి చేస్తున్నాయి. ఈ వినాయక విగ్రహాలను చూసేందుకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. ఇందులో కొన్ని వినాయకులును విభిన్న ఆకృతుల్లో తీర్చిదిద్దడంతో పాటు మండపాలను కూడా విభిన్నంగా సిద్ధం చేయడం అందరిని ఆకట్టుకుంటుంది. ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలను దర్శించడంతో పాటు ఫోటోలు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఆ వినూత్న విగ్రహాలు ఏంటి అనేవి మీరు చూసేయండి….