
వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయ దర్శనం కోసం భక్తుల సౌకర్యార్థం విజయనగరం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు మేనేజర్ శ్రీనివాసరావు నేడు ప్రారంభించారు. ప్రతీ శుక్రవారం రా. గం.8.00 లకు విజయనగరం నుండి బయలుదేరి శనివారం తెల్లవారుజామున గం. 04.00 లకు వాడపల్లి చేరుకొని తిరిగి మరలా ఉదయం. 09.00 లకు వాడపల్లి నుండి బయలుదేరి సాయంత్రం గం.04.00 లకు విజయనగరం చేరును. తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ ఆదినారాయణ, ఎస్ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు