A2Z सभी खबर सभी जिले की

తెలగ సామాజిక వర్గానికి వివిధ వృత్తుల్లో శిక్షణ….

విజయనగరం: జిల్లాలో తెలగ సామాజిక వర్గానికి వివిధ వృత్తుల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. ఈమేరకు సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు తీర్మానాలు చేశారు.కుట్టు మిషన్, సెల్ ఫోన్ రిపేరింగ్, బ్యూటీ పార్లర్ లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల వారు శ్రీ మాతా గాయత్రి 7075917828, ఎ మధు 9395392666, కే శ్రీను 9908718002, ఎల్ నాగభూషణం 9440154879, ఎస్ సూర్య నారాయణ 98483433888 నంబర్లను సంప్రదించాలని కోరారు.శిక్షణ పూర్తి చేసుకునే వారికి సంఘం తరుపు నుంచి సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుందని తెలిపారు.

Show More
Back to top button
error: Content is protected !!