A2Z सभी खबर सभी जिले की

తైక్వాండోలో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు

అనంతపురం జిల్లాలో జూన్‌ 9 నుంచి 11 వరకు జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో విజయనగరం క్రీడాకారులు విజయకేతనం ఎగరవేశారని అసోసియేషన్‌ అధ్యక్షుడు గురాన అయ్యలు శనివారం తెలియజేశారు.
ఓవరాల్‌ ఛాంపియన్‌ షిప్‌లో 3వ స్థానం కైవసం చేసుకున్నారన్నారు. క్రీడాకారులు 19 గోల్డ్‌ మెడల్స్‌, 6 సిల్వర్‌ మెడల్స్‌, 8 బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించినట్లు చెప్పారు. పతకాలు సాంధించిన క్రీడాకారులను అభినందించారు.

Back to top button
error: Content is protected !!