A2Z सभी खबर सभी जिले की

66 సార్లు రక్తదానం.. యువకుడికి సన్మానం

సాధన యువజన సంఘం అధ్యక్షుడు దుర్గా ప్రసాద్‌కు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం సత్కారం చేశారు. విజయనగరంలోని ఓ బ్లడ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అత్యధికంగా 66 సార్లు రక్తదానం చేయడమే కాకుండా పలువురు యువకులను రక్తదాతలుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న దుర్గా ప్రసాద్‌కు పలువురు చేతుల మీదుగా ఘన సత్కారం జరిగింది.

Show More
Back to top button
error: Content is protected !!