A2Z सभी खबर सभी जिले की

విజయనగరంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

విజయనగరం పట్టణంలోని స్థానిక లతీలామహల్‌ థియేటర్‌ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల వివరాలు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఒకటవ పట్టణ సీఐ శ్రీనివాసరావు కోరారు.

Show More
Back to top button
error: Content is protected !!