విజయనగరం సమాచార పౌర సంబంధాల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డి.రమేశ్‌కు బదిలీ అయ్యింది. జిల్లాలో వివిధ హోదాల్లో 11 ఏళ్ల పాటు ఆయన విధులు నిర్వహించారు. ఆయనను విశాఖపట్నం జిల్లాకు బదిలీ చేస్తూ సమాచార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో పౌర సంబంధాల అధికారిగా మల్లేశ్వరరావు పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు.
2 Less than a minute


