A2Z सभी खबर सभी जिले की

* స్మశాన వాటిక అభివృద్ధి కొరకు ఆర్థిక సహాయం అందించిన (44th జనసేన పార్టీ కార్పొరేట్ అభ్యర్థి) మన జనసేన నాయకులు పతివాడ చంద్రశేఖర్ (చిన్ని )*

ఈరోజు తేది 29-05 2025 (గురువారం)
➖➖➖➖➖➖➖➖

*స్థానిక విజయనగరం అయ్యన్నపేట గ్రామ శివారు లోనున్న స్మశాన వాటిక అభివృద్ధి కొరకు తన వంతు సహాయంగా జనసేన పార్టీ నాయకుల సమక్షంలో అయ్యన్నపేట గ్రామ పెద్దలకు మన జనసేన పార్టీ నాయకులు శ్రీ పతివాడ చంద్రశేఖర్ (చిన్ని ) గారు తన సొంత నిధులు ₹”10000/- (పదివేల రూపాయలు) చెక్కును అందజేశారు ఈ కార్యక్రమం లో పలువురు 44th డివిజన్ జనసేన నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.*

Related Articles
Show More
Back to top button
error: Content is protected !!