A2Z सभी खबर सभी जिले की

బదిలీల సమస్యలు పరిష్కరించాలని వినతి

వినతి ఉపాధ్యాయుల బదిలీల సమస్యలను పరిష్కరించాలని STU జిల్లా నేతలు కోరారు. ఈ మేరకు విజయనగరంలోని విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో మాణిక్యాల నాయుడిని శనివారం మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని STU జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జోగారావు, సూరిబాబు విజ్ఞప్తి చేశారు.

Show More
Back to top button
error: Content is protected !!