A2Z सभी खबर सभी जिले की

నీరజ్‌ కుటుంబాన్ని అదుపులోకి తీసుకుని విచారించాలి

విజయనగరం యూత్‌ జెఏసి ఆధ్వర్యంలో కోట దగ్గర నిరసన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఉగ్రవాది సిరాజ్‌ తండ్రి ASIగా, సోదరుడు పోలీస్‌ కానిస్టేబుల్‌గా డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు కావునా వీరిద్దరిని విజయనగరం ఎస్పీ తక్షణం సస్పెండ్‌ చేసి, పోలీస్‌ కస్టడీలోకి తీసుకొని విచారణ చేయాలని కోరారు.
ఉగ్రవాది కార్యకలాపాలకు పాల్పడిన సిరాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌ స్నేహితులను విచారించాలన్నారు.

Show More
Back to top button
error: Content is protected !!