A2Z सभी खबर सभी जिले की

విజయనగరంలో పేలుళ్లకి ప్లాన్‌!

విజయనగరం, హైదరాబాద్‌లో పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదులు విచారణలో సంచలన విషయాలు ప్రస్తావించినట్లు సమాచారం. “సిరాజ్‌, సమీర్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన ఇంకో నలుగురు కలిసి ఓ బృందంగా ఏర్పడ్డారు. సౌదీలో ఉన్న ఐసిస్‌ హ్యాండ్లర్‌ నుంచి వీరికి ఆదేశాలు వస్తుండేవి. అతడి ఆదేశాల మేరకు సిరాజ్‌, సమీర్‌ విజయనగరంలో తమ పేలుడు పదార్థాల్ని ప్రయోగించాలనుకున్నారు’ అని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

Show More
Check Also
Close
Back to top button