A2Z सभी खबर सभी जिले की

శృంగవరపుకోటలో వ్యక్తి దారుణ హత్య

శృంగవరపుకోట మండలం చామలాపల్లిలో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమచారం ప్రకారం.. గ్రామానికి చెందిన తోత్తడి ప్రసాద్‌ అనే వ్యక్తిపై నడుపూరి మురళి కత్తితో దాడి చేయడంతో ప్రసాద్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో ప్రసాద్‌ తల తెగిందని వారు తెలిపారు. ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Show More
Back to top button
error: Content is protected !!