A2Z सभी खबर सभी जिले की

రేపు రాష్ట్రంలో భిన్న వాతావరణం

రాష్ట్రంలో రేపు భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నట్లు APSDMA తెలిపింది.
పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్గాలు పడతాయని అంచనా వేసింది. 40-50కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది.
అందువల్ల ప్రజలు హోర్డింగ్స్‌, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదని సూచించింది. మరోవైపు, పలు ప్రాంతాల్లో 40*C- 42*C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది.

Back to top button
error: Content is protected !!