A2Z सभी खबर सभी जिले की

ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

విజయనగరంలోని ఘోషా ఆసుపత్రిని బుధవారం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. ఘోష ఆసుపత్రి భవనం సామర్థ్యం తగ్గిపోయినందున రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్‌కి చేసిన విజ్ఞప్తి మేరకు వారి ఎంపీ లాడ్స్‌ నిధుల నుంచి ఘోష ఆసుపత్రి అప్‌ గ్రేడేషన్‌ కోసం రూ.50 లక్షల మంజూరు చేయడం జరిగిందన్నారు.
సదరు నిధులతో ఆసుపత్రిలో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.

Show More
Back to top button
error: Content is protected !!