A2Z सभी खबर सभी जिले कीUncategorized

భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కుతిన్నాడో భర్త*

  • ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో జరిగింది. శాంతీపుర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బేర్పారా ప్రాంతంలో భర్త బాపన్‌ షేక్‌తో కలిసి మధు ఖాతూన్‌ అనే మహిళ నివసిస్తోంది. ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు బాపన్‌ షేక్‌ ఇంట్లో ఒక్కసారిగా అలజడి రేగింది. మధు ఖాతూన్‌ అరుపులు, కేకలు మార్మోగాయి. ఆమె ముక్కు, వేలు నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ దారుణంపై తన తల్లితో కలిసి శాంతీపుర్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన మధుఖాతూన్‌.. భర్తపై ఫిర్యాదు చేసింది. ‘‘అవకాశం దొరికితే ముక్కును కొరికి తినేస్తానని నా భర్త అనేవాడు. చివరకు అన్నంత పనీ చేశాడు’’ అని అందులో పేర్కొంది.

Show More
Back to top button
error: Content is protected !!