A2Z सभी खबर सभी जिले कीUncategorized

భారతదేశాన్ని కాపాడుకునేందుకు మేము ముందుంటాం అని నిరూపించుకుంటున్న…విజయనగరం డిఫెన్స్ అండ్ పోలీస్ అకాడమీ విద్యార్థిని విద్యార్థులు:-

గత కొద్ది రోజుల క్రితం నుండి హైదరాబాద్, భువనేశ్వర్ లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ బి. ఎస్. ఎఫ్. హెడ్ కానిస్టేబుల్ ఈవెంట్స్ జరుగుచున్నవి. ఇందులో భాగంగా మన విజయనగరం డిఫెన్స్ అండ్ పోలీస్ అకాడమీ విద్యార్థిని విద్యార్థులు ఇందులో బాలికల సంఖ్య 03, బాలురు సంఖ్య 03. పాల్గొన్నారు…

గర్ల్స్ :- పూజిత, షర్మిల, భారతి. 03 మందికి 03 మంది ఈవెంట్ కంప్లీట్ చేసి తుది రాత పరీక్షకు సిద్ధంగా ఉన్నారు.

బాయ్స్: – అరవింద్, హేమంత్, కేశవ. 03మందికి 03 మంది ఈవెంట్ కంప్లీట్ చేసి తుదిరాత పరీక్షకు సిద్ధంగా ఉన్నారు

బాలికలు బాలురు కలిపి మన గ్రౌండ్ నుండి 06 మంది తుది రాత పరీక్షకు హాజరుకానన్నారు.. విజయనగరం డిఫెన్స్ అండ్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అనిల్ కుమార్ (ఎక్స్ – ఎన్ ఎస్ జి కమాండో) ఆయన మాట్లాడుతూ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ బి. ఎస్. ఎఫ్. హెడ్ కానిస్టేబుల్ పోస్టులలు సెంట్రల్ కు సంబంధించినవి. వివిధ రకాలలో 1300 పోస్టులు భర్తీ చేయాలని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ నిర్ణయం తీసుకున్నారు… ఇందులో భాగంగా ముందుగా ఫిజికల్ టెస్ట్ నిర్వహించబడినది. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు ఆ ఆ కేటగిరీ వైస్ తుదిరాత పరీక్షకు సిద్ధం కావాలి.

తుదిరాత పరీక్షకు వెళ్ళిన వారికి ముఖ్యంగా చెప్పబోయేది ఏమిటంటే. మీరు పడ్డ కష్టం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది. సాధించాలనే తపన ఉంటే చాలదు. దానికి తగ్గ కృషి ఉండాలి. నిరంతర సాధన చెయ్యాలి.అప్పుడే మనం దేన్నైనా సాధించగలము.

పైకి రావాలనే తపన ఉంటే సరిపోదు. దానికి తగ్గ కృషి ఉండాలి. టైం అనేది ఉన్నప్పుడు ఉపయోగించండి చేయకపోతే ఆ తర్వాత తిరిగి రమ్మన్నా రాదు. అని చెబుతూ ఈవెంట్ కి వెళ్లి వచ్చిన వారిని డైరెక్టర్ అనిల్ కుమార్ అభినందించారు…

Back to top button
error: Content is protected !!