A2Z सभी खबर सभी जिले की

మహానాడుకు తరలివెళ్తున్న టీడీపీ శ్రేణులు

కడపలో ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న మహానాడు కార్యక్రమానికి విజయనగరం జిల్లా నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్తున్నారు. సోమవారం ఉదయం విజయనగరం, గుర్ల, గజపతినగరం, నెల్లిమర్ల, ఎస్‌.కోట, బొబ్బిలి, చీపురుపల్లి తదితర మండలాల నుంచి టీడీపీ శ్రేణులు బస్సుల్లో బయలుదేరారు.

Show More
Back to top button