
విజయనగరం పట్టణంలో గురువారం నాడు స్వాతి లంచ్ బాక్స్ సర్వీస్ అనే కొత్త సర్వీస్ ను ఆ సంస్థ సభ్యులు ప్రారంభం చేసారు… ఈ సందర్బంగా సభ్యులు పూసర్ల మధు, బొంగ భానుమూర్తి మాట్లాడుతూ అతి తక్కువ ధరలోనే విజయనగరం పట్టణంలో ఉన్న ప్రైవేట్ స్కూల్ పిల్లలకు మరియు ఉద్యోగం చేస్తున్న వారి ఇంటి వద్దకు వెళ్లి కలెక్ట్ చేసుకుని లంచ్ టైం కి అందించడమే మా సర్వీస్ యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు… ఈ కార్యక్రమం లో సంతోష్, కోమలి, వంశీ పాల్గున్నారు…
