A2Z सभी खबर सभी जिले की

ఉత్తర ఆంధ్రకు రెడ్ హెచ్చరిక

 

ప్రస్తుతం 200 కి.మీ. దూరంలో #విశాఖపట్నం సముద్ర తీరానికి దగ్గరగా డీప్ డిప్రెషన్ ఏర్పడింది. ఇది క్రమంగా ఆంధ్ర – ఒడిశా సరిహద్దు వైపు కదులుతోంది. ఈ రోజు మధ్యాహ్నం/సాయంత్రం ప‌లాసా – గోపాలపురం మధ్య భూమిని తాకే అవకాశం ఉంది

పార్వతీపురం, #విశాఖ, అరకు, పాడేరు, #శ్రీకాకుళం, #విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో వచ్చే 12–18 గంటల్లో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలలో కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది.

Related Articles
Show More
Back to top button