
రాష్ట్రంలో స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలో మౌలిక మైన మార్పులు తీసుకు రావాలని రాష్ట్ర స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ ఐజి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ని రాష్ట్ర పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు. సోమవారం రాష్ట్ర ఐజిగా బాధ్యతలు తీసుకున్న అంబేడ్కర్ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.
ఈసందర్భంగా మంచి మార్పులు రిజిస్ట్రేషన్ శాఖలో ఉంటాయని బభీశెట్టి ఆశాభావం వ్యక్తం చేశారు.
