A2Z सभी खबर सभी जिले की

జివిఎంసీ టౌన్ ప్లానింగ్ నిర్లక్ష్యం కారణంగా రోడ్డున పడ్డ పది కుటుంబాలు

సమస్య వివరించిన పట్టించుకోని జివిఎంసీ జోన్ 4 ఎసిపి
కాసులకు కక్కుర్తిపడి ఇష్టారాజ్యంగా అనుమతులు
రెసిడెన్షియల్ ప్లాన్ తీసుకోని కమర్షియల్ గా నిర్వహిస్తున్న చోద్యం చూస్తున్న జివిఎంసీ అధికారులు
వన్ టౌన్ లో బిల్డింగ్ కుంగిన ఘటనలో ప్లాట్ కోనుగోలు చేసిన బాదితులు ఆవేదన

**బాదితుడు సత్యనారాయణ కామెంట్స్**

*గత రెండు నెలలు నుండి ఈ సమస్య ఉంది..

Related Articles

*పక్కన ఉన్న ధరణి పంక్షన్ హల్ కారణంగా బిల్డింగ్ ఒరిగిపోయింది..

*మమ్మల్ని రాత్రికి రాత్రి ఖాళీ చేయించారు..

*భందువులు ఇళ్ళలో తలదాచుకున్నాము..

*మమ్మల్ని రోడ్డున పడేసారు..

*ఏయు ఇంజనీరింగ్ ప్రోపెసర్స్ వచ్చిన తరువాత వారు చెక్ చేసిన తరువాత భవనం పై నిర్ణయం తీసుకుంటారు అంటున్నారు..

*అప్పటి వరకు ఎక్కడ ఉన్న అద్దె బిల్డర్ భరించే విధంగా ఏమ్మేల్యే గారు ఓప్పదం కుదిచ్చారు..

*42 లక్షల పెట్టి ప్లాట్ కొన్నాము,10 కుటుంబాలు ప్లాట్స్ కొనుగోలు చేసాయి…

ఇప్పుడు మాకు ఎవరు న్యాయం చేస్తారు..

Back to top button
error: Content is protected !!